PLD: సత్తెనపల్లి వైసీపీ కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రైల్వే స్టేషన్ రోడ్డులోని కలాం విగ్రహానికి పూలమాల వేశారు. దేశ రక్షణ, అంతరిక్ష, క్షిపణి సాంకేతిక రంగాలకు కలాం చేసిన సేవలను కొనియాడారు.
వార్తలు
వైసీపీ కార్యాలయంలో అబ్దుల్ కలాంకు నివాళి


