దక్షిణ కాశ్మీర్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. కుల్గాంలోని ఖైమోలో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. అనంతనాగ్ ఉగ్రదాడి కారణంగా ఈ తనిఖీలు చేస్తున్నారు. కీలక ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. సౌత్ కాశ్మీర్ వ్యాప్తంగా యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ నిర్వహించారు.
వార్తలు
దక్షిణ కాశ్మీర్‌లో హైఅలర్ట్


