కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్‌దాస్ కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవట్లేదని మండిపడ్డారు. 'నిరసనకారులపై కేసులు పెట్టినట్లు పలు రాష్ట్రాల నుంచి మాకు సమాచారం వస్తోంది. కేసుల గురించి సీజేపీ లాయర్లను సంప్రదిస్తుంది. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని గుర్తుచేస్తున్నాం. రేపటిలోగా దేశవ్యాప్తంగా అన్ని కేసులు ఉపసంహరించుకోవాలి' అని డిమాండ్ చేశారు.
వార్తలు
సీజేపీ ప్రతినిధి సౌరవ్‌దాస్ కీలక ప్రకటన


