AP: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ భోగాపురం ఎయిర్‌పోర్టని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. దేశం గర్వించే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించేలా సభ ఏర్పాటు జరుగుతుందన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ చొరవతో విశాఖకు ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలు, పెట్టుబడులు తరలివస్తున్నాయని కొనియాడారు.
వార్తలు
'చిరకాల వాంఛ భోగాపురం ఎయిర్‌పోర్టు'


