MNCL: బెల్లంపల్లి పట్టణ బీసీ గురుకుల హాస్టల్ విద్యార్థులు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, క్రీడలు ఆడనివ్వకుండా వార్డెన్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం MRO కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. గతంలో ఉన్న వార్డెన్ బాగా చూసుకునేవారని, ప్రస్తుత వార్డెన్ జైల్లో ఖైదీల మాదిరిగా చూస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
వార్తలు
VIDEO: MRO కార్యాలయం ఎదుట గురుకుల విద్యార్థుల ఆందోళన


