హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'మాలలకు వర్గీకరణతో తీవ్ర అన్యాయం'

MDK: ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మాసాయిపేట మల్లేశం ఆవేదన వ్యక్తం చేశారు. నేడు రామాయంపేటలో నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాల్లో మాలలకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. అన్యాయమైన ఈ విధానాన్ని రేవంత్ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరారు.