హైదరాబాద్: 28°C
వార్తలు

పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీల ధర్నా

పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు ధర్నా చేపట్టారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ ఘటనపై నిరసన వ్యక్తం చేశారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలోని విద్యార్థులకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు.