హైదరాబాద్: 28°C
వార్తలు

పార్లమెంట్‌ ముందుకు కీలక బిల్లు

పార్లమెంట్ ముందుకు పబ్లిక్ పరీక్షల లీకేజీల నిరోధక సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అనంతరం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు-2026 పై చర్చ మొదలుపెట్టగా, ప్రతిపక్షాల నినాదాలతో సభ వాయిదా పడింది. పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లును కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టారు.