హైదరాబాద్: 28°C
వార్తలు

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన MLA

KMM: సత్తుపల్లి పట్టణంలోని మెయిన్ రోడ్డులో ఓ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే మట్టా రాగమయి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేసిన పలువురిని ఎమ్మెల్యే అభినందించారు. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు.