హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థినికి ఎమ్మెల్యే రూ. 50 వేల సహాయం

NLG: చిట్యాల పట్టణానికి చెందిన బి.టెక్ విద్యార్థిని మిర్యాల దీపిక కాలేజీ ఫీజు చెల్లింపులో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని స్థానిక నాయకులు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన, విద్యార్థిని తండ్రి నరేష్ కుమార్‌కు రూ.50,000 ఆర్థిక సహాయం అందజేసి చదువుకు భరోసానిచ్చారు.