NZB: సిరికొండ మండలంలోని రైతు వేదికలలో సోమవారం ఆరుతడి పంటలపై అవగాహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి నర్సయ్య మాట్లాడారు. రైతులు విత్తన మేళను సద్వినియోగం చేసుకోవాలనీ సూచించారు. మినుములు మొక్క జొన్న,పెసర అందుబాటులో ఉన్నాయని అన్నారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి వ్యవసాయం చేస్తే అధిక లాభాలు పొందుతారని అన్నారు.
వార్తలు
'రైతులు ఆరుతడి పంటలు సాగుచేసుకోవాలి'


