AP: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో మంత్రి లోకేష్ బాలికల జూనియర్ కళాశాలను ప్రారంభించారు. అయితే, కాలేజీ నిర్మాణానికి ప్రవాసాంధ్రుడు పోలవరపు మాధవరావు రూ.1.5 కోట్లు విరాళమిచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఇడుపుగల్లు నుంచి పునాదిపాడు వరకు టీడీపీ శ్రేణులు భారీగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో లోకేష్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
వార్తలు
బాలికల కళాశాలను ప్రారంభించిన లోకేష్


