హైదరాబాద్: 28°C
వార్తలు

యువ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వాలి: అనిరుధ్ రెడ్డి

MBNR: కార్పొరేషన్ ఛైర్మన్ల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలా వద్దా అనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం కార్పొరేషన్ ఛైర్మన్లతో పాటు మంత్రివర్గంలోనూ మార్పులు చేసి తమలాంటి యువ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించాలని వ్యక్తిగత అభిప్రాయంగా కోరుతున్నట్లు తెలిపారు.