SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను MAO హరికృష్ణ సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యూరియా యాప్, నాణ్యమైన విత్తనాలు, క్రిమిసంహారక మందులు, ఎరువుల క్రయవిక్రయాలకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వం సిఫారసు చేసిన ఏడు రకాల సన్న వడ్ల విత్తనాలను కొనుగోలు చేసిన ప్రతి రైతు వారు వివరాలను ఆన్లైన్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
వార్తలు
ఎరువుల దుకాణాలు తనిఖీ చేసిన MAO


