మత మార్పిడితో ఎస్సీ హోదా కోల్పోతారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మార్చి 2026 తీర్పుపై రివ్యూ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. 'హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాల్లోకి మారితే SC హోదా ఉండదు. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి SC హోదా వర్తించదు. SC హోదా పునరుద్ధరణకు 3 షరతులు తప్పనిసరి' అంటూ ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
వార్తలు
మత మార్పిడిపై సుప్రీం సంచలన తీర్పు


