హైదరాబాద్: 28°C
వార్తలు

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

SRD: పటాన్చెరు ICDS ప్రాజెక్టు CDPO ఆఫీస్ లో సోమవారం అంగన్వాడి టీచర్ అభ్యర్థుల దరఖాస్తుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ జరిగింది. పటాన్చెరు, రామచంద్రాపురం ప్రాంతంలో ఖాళీగా ఉన్న అంగన్వాడి సెంటర్ టీచర్ పోస్టుల భర్తీకి ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు కార్యాలయానికి తరలివచ్చి తమ అర్హత గల ఒరిజినల్ సర్టిఫికెట్లను అధికారులకు చూపించారు