పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని తెలిపింది. 'పోలీసుల చర్యలపై విచారణ జరిపించాలి. దేశమంతటా ఒకే విధానం ఉండాలి. పోలీసుల జీవితమూ విలువైనదే. నిరసనకారుల హింసపై కూడా నిష్పక్షపాత దర్యాప్తు ఉండాలి. నిరసన అంటే లాఠీఛార్జ్ కాదు.. హింస కూడా కాదు. రేపు అన్ని పిటిషన్లపై ఒకేసారి విచారిస్తాం' అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
వార్తలు
పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు


