లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. సమావేశాలు ప్రారంభం కాగానే నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వాడారంటూ నిరసనకు దిగాయి. దీంతో సభా మర్యాదలు పాటించాలని విపక్షాలకు స్పీకర్ ఓంబిర్లా విజ్ఞప్తి చేశారు. విపక్ష సభ్యుల నినాదాల మధ్య సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
వార్తలు
ప్రారంభమైన కాసేపటికే లోక్‌సభ వాయిదా


