హైదరాబాద్: 28°C
వార్తలు

'హెల్త్ కార్డులు వెంటనే అమలు చేయాలి'

SRD: ఉద్యోగ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి, కార్యదర్శి సుధాకర్ డిమాండ్ చేశారు. పాత కార్డులను ప్రవేట్ ఆసుపత్రిలో అనుమతించడం లేదని చెప్పారు. కొత్త కార్డులు జారీ చేయకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం కొత్త కార్డులు మంజూరు చూసేలా చూడాలని కోరారు.