హైదరాబాద్: 28°C
వార్తలు

తుమ్మలపై పువ్వాడ ఫైర్

KMM: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పని అయిపోయిందని ప్రచారం చేస్తున్న వారికి కౌంటర్ ఇచ్చారు. మంత్రి తుమ్మలను ఉద్దేశించి.. "అయ్యా మంత్రి గారు.. 6 అడుగుల కటౌట్ నీ ముందే ఉంది" అన్నారు. కాంగ్రెస్‌ను గద్దె దించి, BRS పార్టీని గెలిపించే వరకు ప్రజల పక్షాన బతికే ఉంటానని పువ్వాడ స్పష్టం చేశారు.