హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

NGKL: అచ్చంపేట పట్టణంలోని మహేంద్ర నాథ్ కాలనీలో ఉన్న శివాలయంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సోమవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆలయ, కాలనీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.