MLG: పట్టణాన్ని మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు పురపాలిక అధికారులు హరిత కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. జాతీయ రహదారి-163తో పాటు బండారుపల్లి, జీవంతరావుపల్లి రహదారుల వెంట మొక్కలు నాటేందుకు రూ.2 లక్షలతో మొక్కలను సమకూర్చారు. బండారుపల్లి రోడ్డులో ఇప్పటికే నాటగా, జీవంతరావుపల్లి రోడ్డు డివైడర్‌లో నాటేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
వార్తలు
పచ్చదనంతో ముస్తాబవనున్న పట్టణం


