హైదరాబాద్: 28°C
వార్తలు

'కృష్ణా జలాలపై BRS డ్రామాలు చేస్తుంది'

TG: కృష్ణా జలాలపై బీఆర్ఎస్ డ్రామాలు చేస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి మండిపడ్డారు. కృష్ణానీటిపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదని తెలిపారు. పాలమూరు ప్రజలను మోసం చేయొద్దన్నారు. పాలమూరుకు శాశ్వత నీరు కాంగ్రెస్ లక్ష్యమని పేర్కొన్నారు. జూరాల రైతులను బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని వెల్లడించారు. అసత్య ప్రచారాలను నమ్మొద్దని కోరారు.