AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు అమ్మవారు శాకంబరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొలిరోజైన ఇవాళ అమ్మవారితో పాటు ఆలయ ప్రాంగణాన్ని సుమారు 45 టన్నుల కూరగాయలు, ఆకుకూరలతో ముస్తాబు చేశారు. ఇక రెండో రోజు పండ్లు, మూడో రోజు డ్రై ఫ్రూట్స్‌తో పాటు వివిధ ధాన్యాలతో దుర్గమ్మను అలంకరించనున్నారు.
వార్తలు
జై శాకంబరి.. మనసును హత్తుకునే వీడియో


