హైదరాబాద్: 28°C
వార్తలు

రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ సూర్జేవాలా నోటీస్

విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ అంశంపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ సూర్జేవాలా రాజ్యసభలో నోటీసు ఇచ్చారు. ఈరోజు సభా కార్యక్రమాలను నిలిపివేసి అత్యవసర చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళా విద్యార్థులు, జర్నలిస్టులపై దాడుల ఆరోపణలపై వివరణ ఇవ్వాలని తెలిపారు. విద్యా సంస్కరణలపై చర్చించాలని కోరారు.