PLD: నరసరావుపేట 31వార్డులో కురిసిన రాత్రి కురిసిన వర్షాలతో కాలువలు నిండిపోవడంతో మురుగునీరు రోడ్డుపైకి చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. చెత్త పేరుకు పోవడంతో దుర్వాసన వ్యాపిస్తోంది. అధికారులు వెంటనే కాలువలను శుభ్రపరిచి నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు
వార్తలు
VIDEO: వర్షానికి జలమయంగా రోడ్డు!


