ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం చెరుకూరి గ్రామంలో మాధవరావు అనే వ్యక్తికి చెందిన ఇంటిని సమీప బంధువు జేసీబీ సహాయంతో ఆదివారం కూల్చివేశాడు. తన ఇంటిని కూల్చి వేశాడని మాధవరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా మాధవరావు ఇల్లు కలిగి ఉన్న స్థలం వివాదంలో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.
వార్తలు
ఇంటిని కూల్చివేత!


