హైదరాబాద్: 28°C
వార్తలు

కాసేపట్లో ఇండి కూటమి కీలక భేటీ

కాసేపట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఛాంబర్‌లో ఇండి కూటమి లోక్‌సభ పక్ష నేతల భేటీ జరగనుంది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతర పరిణామాలపై సమావేశంలో చర్చించనున్నారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరగనున్నాయి. విద్యార్థులపై లాఠీఛార్జ్, బాష్పవాయువు ప్రయోగంపై విపక్షం ఆందోళనకు సిద్ధమవుతోంది.