హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ట్రైనీ ఐపీఎస్ పిటిషన్‌పై విచారణ

TG: హైకోర్టులో ఇవాళ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్‌పై విచారణ జరగనుంది. లైంగిక వేధింపుల ఆరోపణలో తనపై వచ్చిన కేసును కొట్టేయాలని ఉదయ్ కృష్ణారెడ్డి ఉదయ్ పిటిషన్ వేశాడు. కేసు నమోదు తర్వాత ఉదయ్ ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఉదయ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు.