NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. సోమవారం ఉదయం 6 గంటల నాటికి 29.880 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. జలాశయంలో 241 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. సోమశిల జలాశయం నుంచి పెన్నా డెల్టాకు 1800 క్యూసెక్కులు, కావలి కెనాల్‌కు 950 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.
వార్తలు
VIDEO: సోమశిల జలాశయంలో స్వల్పంగా తగ్గిన నీటిమట్టం


