హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు లోక్‌సభ ముందుకు కీలక సవరణ బిల్లు

లోక్‌సభ ముందుకు ఇవాళ పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు రానుంది. ఈ మేరకు కేంద్రం శనివారం డ్రాఫ్ట్‌ను విడుదల చేసింది. ఈ బిల్లును కేంద్రమంత్రి జితేంద్రసింగ్ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలపై ఉక్కుపాదం మోపేలా కీలక సవరణలు చేయనున్నారు. కాగా, ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు.