WGL: జర్నలిస్టు కాలనీ విద్యుత్ ఉపకరణాల నిల్వ కేంద్రంగా మారిందంటూ లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాయపర్తి విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో కొత్త లైన్ల ఏర్పాటుకు తీసుకొచ్చిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను కాంట్రాక్టర్లు కాలనీలోనే నిల్వ ఉంచారని ఆరోపిస్తున్నారు. దీంతో గృహ నిర్మాణ పనులు నిలిచిపోతున్నాయని, వెంటనే సామగ్రిని తొలగించాలన్నారు.
వార్తలు
VIDEO: జర్నలిస్టు కాలనీలో విద్యుత్ సామగ్రి నిల్వ..!


