NLR: ఆత్మకూరు పట్టణంలో ఓ ఆసక్తికర దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. పాత ఇనుప సామాన్ల కోసం కొనుగోలు చేసిన ఓ స్కూటర్‌ను మరో స్కూటర్‌పై బిగించి తీసుకెళ్తుండగా స్థానికులు ఆశ్చర్యంగా తిలకించారు. స్కూటర్‌పై స్కూటర్ వెళ్తున్న ఈ దృశ్యాన్ని చూసిన వారు ఫొటోలు తీసుకుంటూ, "స్కూటర్ ఎక్కిన స్కూటర్" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
వార్తలు
ఆసక్తికర దృశ్యం.. స్కూటర్‌పై మరో స్కూటర్


