SRPT: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వ్యవసాయ సహకార సంఘ సిబ్బందిని అధికారులు సస్పెన్షన్ చేశారు. DCO శ్రీరామ్ తెలిపిన వివరాల ప్రకారం.. పెన్‌పహాడ్‌లోని చీదెళ్ల PACS కార్యాలయాన్ని ఈనెల 18న జిల్లా సహకార అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు యూరియా పంపిణీ విషయంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని తమ దృష్టికి రావడంతో CEO సోమ్లానాయక్, సిబ్బంది రవీందర్, వెంకన్నను సస్పెండ్ చేశామన్నారు.
వార్తలు
పీఏసీఎస్ సిబ్బంది సస్పెన్షన్


