NLG: గ్రామీణ క్రీడా ఉత్సవం, రూరల్ ప్రీమియం లీగ్-2026లో భాగంగా నిర్వహించిన జిల్లా స్థాయి మహిళా త్రోబాల్ పోటీల్లో చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన మహిళలు ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో వారు జిల్లా స్థాయిలో రెండవ స్థానం సాధించారు. ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చూపిన క్రీడాకారులను, శిక్షకులను గ్రామస్తులు అభినందించారు.
వార్తలు
ప్రతిభ చూపిన ఉరుమట్ల మహిళా క్రీడాకారులు


