BHNG: సిద్ధిపేట జిల్లా మార్కుక్ మండలం భావనందపురంలోని శ్రీ పాండురంగ ఆశ్రమంలో నిర్వహించిన 95వ ఆషాడం ఉత్సవాలలో ఆదివారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, పుష్కలమైన వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని స్వామివారిని ప్రార్థించారు.
వార్తలు
ఆషాడం ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే


