హైదరాబాద్: 28°C
వార్తలు

వనపట్ల సుబ్బయ్యకు ఘన సన్మానం

WNP: తమ పిల్లలను ఉత్తమ కవులు, రచయితలుగా తీర్చిదిద్దిన 12 మంది తల్లులపై “పసరంటిన కొడవలి” కవితా గ్రంథం రచించిన ప్రముఖ కవి వనపట్ల సుబ్బయ్యను సాహితీ కళా వేదిక ప్రతినిధులు నాగర్‌కర్నూల్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. అమ్మ ప్రేమ, త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు.