హైదరాబాద్: 28°C
వార్తలు

'సీబీఐ విచారణ జరిపించాలి'

SKLM: జిల్లా కేంద్రంలో ఈ నెల 28న నిర్వహించనున్న వైసీపీ విద్యార్థి, యువజన ర్యాలీ పోస్టర్‌ను టెక్కలి వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంఛార్జ్ పేరాడ తిలక్ ఆదివారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐతో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.