హైదరాబాద్: 28°C
వార్తలు

'మోదీ సభను విజయవంతం చేయాలి'

VZM: నెల్లిమర్ల నియోజకవర్గ కూటమి పార్టీల కార్యకర్తల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లోకం మాధవి మాట్లాడుతూ.. మోదీ భోగాపురం సభ విజయవంతానికి కూటమి శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. అలాగే జనసమీకరణ, రవాణా, ఆహార ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు.