హైదరాబాద్: 28°C
వార్తలు

కార్డాన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

VSP: నగర సీపీ డా.శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు ఫోర్త్ టౌన్, మల్కాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు నిన్న కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని నిశితంగా తనిఖీ చేసి సరైన ధృవపత్రాలు లేని 10 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.