GDWL: భారత్‌మాల పరియోజన కింద సూరత్–చెన్నై గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి కేంద్రం రూ.50 వేల కోట్లు వెచ్చిస్తోంది. గద్వాల జిల్లాలోని ఐదు మండలాల్లో పనులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టులో 28 మైనర్ బ్రిడ్జిలు, 183 కల్వర్టులు, 49 అండర్‌పాసులు నిర్మించనున్నారు. హైవే పూర్తైతే నడిగడ్డ ప్రాంతంలో వ్యాపారాభివృద్ధితో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.
వార్తలు
VIDEO: గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవేతో గద్వాలకు ఊతం


