హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలి'

SKLM: యువత పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఆదివారం రణస్థలం M పైడిభీమవరంలో నిర్వహించిన "ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు" సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతికి కీలక మలుపు కానుందని పేర్కొన్నారు.