హైదరాబాద్: 28°C
వార్తలు

దోమలపల్లి వాసికి అంబేడ్కర్ జాతీయ పురస్కారం అందజేత

NLG: దోమలపల్లి గ్రామానికి చెందిన సీనియర్ సివిల్ ఇంజనీర్ గాదె బుచ్చయ్య బహుజన సాహిత్య అకాడమీ వారి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జాతీయ పురస్కారం -2026 అందుకున్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేస్తున్నందుకు గాను ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఈ అవార్డును ఆయన స్వీకరించారు.