PPM: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సెర్ప్, మెప్మా ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు పేరుతో మెగా రంగవల్లి పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రభాకర రెడ్డి ఆదివారం తెలిపారు. విమానాశ్రయం వల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి, ఉపాధి, పర్యాటకం, ఎగుమతి అవకాశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు.
వార్తలు
మెగా రంగవల్లి పోటీలు


