CTR: జీడీ నెల్లూరు మండలంలోని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు PMEGP, PMFME లోన్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీఎం ఫరీద్ ముస్తాన్ తెలిపారు. ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్, పాపులేషన్ సర్టిఫికెట్, విద్యుత్ బిల్, ఇంటి పన్ను రసీదు, ప్రాజెక్ట్ రిపోర్ట్, కుల ధ్రువీకరణ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నకిలీలు తప్పనిసరి అన్నారు.
వార్తలు
PMEGP, PMFME లోన్‌లకు దరఖాస్తులు ఆహ్వానం


