గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఇవాళ డిశ్చార్జ్ కానున్నారు. డిశ్చార్జ్ తర్వాత రాజ్‌ఘాట్‌లో మహాత్మ గాంధీకి నివాళులర్పించి లద్దాక్‌కు బయలుదేరనున్నారు. కాగా, నీట్ లీక్‌కు నిరసనగా జంతర్ మంతర్‌లో సోనమ్ నిరాహార దీక్ష చేశారు. 26రోజుల పాటు దీక్ష చేపట్టిన ఆయన ఈనెల 24న దీక్ష విరమించారు.
వార్తలు
నేడు సోనమ్ వాంగ్‌చుక్ డిశ్చార్జ్


