NZB: ప్రధాని మోదీ ఆదివారం నిర్వహించిన 'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని NZB అర్బన్ MLA ధన్పాల్ సూర్యనారాయణ బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్ట్ శ్రేణులతో కలిసి వీక్షించారు. అనంతరం MLA మాట్లాడుతూ ప్రధాని పిలుపు మేరకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలన్నారు. అలాగే వినాయక చవితి పండగకు మట్టి విగ్రహాలనే వాడాలన్నారు.
వార్తలు
'ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలి'


