హైదరాబాద్: 28°C
వార్తలు

4 రోజుల్లో 3 రీల్స్.. SMలో మోదీ జోరు!

జెన్‌జీల ఉద్యమంతో ప్రధాని మోదీ పూర్తిగా మారారు. గతంలో ఆయన నిర్ణయాలు ప్రకటనల ద్వారా వచ్చేవి. ఇప్పుడు స్వయంగా రీల్స్‌లో నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. యువతకు దగ్గరయ్యేందుకు SMను వేదికగా ఎంచుకున్నారు. 4 రోజుల్లో 3 ఇన్‌స్టా రీల్స్‌ చేశారు. మొదటి రీల్‌ను గురువారం, రెండోది శుక్రవారం, మూడోది ఇవాళ రిలీజ్ చేశారు.