కేంద్ర విద్యాశాఖ మంత్రికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం భారీగా జీతభత్యాలు, సౌకర్యాలు ఉంటాయి. మంత్రుల జీతభత్యాల చట్టం ప్రకారం నెలకు రూ.లక్ష ప్రాథమిక వేతనం అందుతుంది. అదనంగా, నియోజకవర్గ పనుల కోసం రూ.70,000, కార్యాలయ నిర్వహణ ఖర్చుల కోసం రూ.60,000 చొప్పున అలవెన్సులు లభిస్తాయి. పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు సభకు హాజరైన ప్రతి రోజుకు రూ.2,000 చొప్పున రోజువారీ భత్యం చెల్లిస్తారు.
వార్తలు
కేంద్ర విద్యాశాఖ మంత్రికి నెల జీతం ఎంతంటే?


