LGBTQ+, లైంగిక మైనార్టీ కమ్యూనిటీలు సమాజంలో భాగమేనని, వారికి కూడా అందరిలాగే జీవించే హక్కు ఉందంటూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాచీన కాలం నుంచి భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలలో వీరికి ఒక విశిష్ట స్థానం ఉందన్నారు. సమాజంలో వీరిని ఎప్పుడూ వేరుగా, చిన్నచూపుతో చూడలేదని స్పష్టం చేశారు. వారి ఉనికిని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.
వార్తలు
మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు


